Home » photogallery » life-style »

EYE FLOATERS AND HOW CAN THEY ARE CAUSE FOR RETINAL DETACHMENT IN YOUR EYES SJN

Eye Floaters : మీకు ఇలాంటి వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయా.? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే..

Eye Floaters : మానవుల్లో కంటి నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది. కన్నులో కంటి పాపకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుదో.. వెనుక భాగంలో ఉండే రెటీనాకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. రెటీనా అంటే కంటి వెనుక భాగంలో ఉండే తెర. రెటీనా లేకపోతే మనం చూడలేము.