Food For Children: పిల్లలకు పొరపాటుగా కూడా ఈ రకమైన ఆహారం తినపించొద్దు.. ప్రమాధం అంటున్న నిపుణులు

ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మనం పిల్లలకు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. అవి వివిధ అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంటుంది. మనం తరచుగా పిల్లలకు అందించే ఆహారంలో ప్రమాదకమైన పదార్థాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.