ఇరువురి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడే శృంగార జీవితాన్ని మరింత ఆశీర్వదించగలరు. శృంగారం (Sex) అనేది ఒక మధురమైన అనుభూతి. ఇది వారిలోని ప్రేమానురాగాలను పెంచే ప్రక్రియ. శృంగారంవల్ల భూమిపై మనిషి మనుగడ కొనసాగుతుంది, అంతేగాక స్త్రీ, పురుషులు ఇద్దరిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం దోహదపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)