బుటీరేట్ను పెంచే గుణం బాదం పప్పులకు ఉంది. అందుకే రోజువారీ 56 గ్రాముల బాదం గింజలు అంటే సుమారు 46 గింజలు తినడం వల్ల బుటీరేట్ పెరుగుతున్నట్టు గుర్తించారు నిపుణులు. బాదం పప్పులు తినడం వల్ల పేగుల్లో ఉత్పత్తి అయిన బుటీరేట్ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాలేయం, మస్తిష్కం, ఊపిరితిత్తుల్లోనూ ఆరోగ్యవంతమైన కార్యకలాపాలకు సాయపడుతుంది.(file photo)