Excessive alcohol drinking: అతిగా తాగితే.. ఈ ప్రమాదం తప్పదు: వైద్యుల హెచ్చరిక!

కాలేయ వ్యాధి మూడుదశలో వస్తుంది. ఆల్కహాల్‌ ఫ్యాటీ లివర్‌ వ్యాధి, ఆల్కహాలిక్‌ హెపటైటిస్, ఆల్కహాల్‌ సిరోసిస్‌కు కారణమవుతుంది.