శృంగారంలో ఉద్దీపనల కోసం చాలా మంది రకరకాల మందులు, చిట్కా వైద్యాలు వాడేస్తుంటారు. అయితే కొందరు వయాగ్రాను ఆశ్రయిస్తుంటే, మరికొందరు ఆయుర్వేదం మీద నమ్మకంతో లేహ్యాలు, చూర్ణాలను ఆశ్రయిస్తుంటారు.
2/ 7
కానీ ఏది వాడినప్పటికీ అల్టిమేట్ గా కావాల్సింది. శృంగారంలో తమ పార్ట్ నర్ ని సంతృప్తి పరచడమే. సెక్స్ చేసేసమయంలో స్త్రీకి స్వర్గ సుఖాలను అందించాలని ప్రతి మగాడు కోరిక. అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు.
3/ 7
ఇందు కోసం కొందరు మందులు వాడుతుంటారు. సెక్స్ స్పెషలిస్టుల వద్దకు సైతం వెళ్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం చాలా మంది ఓ కిళ్లీ వేసుకుంటారు. అదే ఫేమస్ ఔరంగాబాద్ కోహినూర్ కిళ్లీ అని చెప్పవచ్చు.
4/ 7
చాలా మంది కుర్రాళ్లు శోభనం రోజు బెడ్రూంలో రెచ్చిపోవాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ పాన్ ను ప్రత్యేకంగా తయారు చేశారు. కిళ్లీని చాలా ప్రత్యేకంగా తయారుచేశారు.
5/ 7
ఈ పాన్ వేసుకున్న కుర్రాళ్లు గంట కాదు.. రెండు గంటలు కాదు...ఏకంగా 48 గంటలపాటు..ఫుల్ జోరుతో సెక్స్ చేస్తారట...అందుకే కొత్తగా పెళ్లయిన కుర్రాళ్లు భయపడకుండా ఈ కిళ్లీ వేసుకోమని పెద్దలు సజెస్ట్ చేస్తారట.
6/ 7
ఇది కావాలంటే స్త్రీల కోసం కూడా ఈ కిల్లీలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ కిళ్లీ ధర విషయానికి వస్తే రూ. 5 వేలు పలుకుతోంది. అంతేకాదు ఈ పాన్ ను ఆన్ లైన్ ద్వారా కూడా హోం డెలివరీ చేస్తారట.
7/ 7
ఇందులో వాడే పదార్థాలు మాత్రం చాలా సీక్రెట్ అట. ఇందులో వాడే పదార్థాల ధర కిలో ఐదు లక్షలు..విలువ చేసే పదార్థాలను కలుపుతారట. అందుకే ఈ కిల్లీకి అంత డిమాండ్.