ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిందా..? అయితే ఈ 5 ఆహారాలను తీసుకోండి..

మహిళల్లో పీరియడ్స్ ఆగిపోతే అండాశయాలు పూర్తిగా తగ్గి గర్భాధారణ సమస్యలు వస్తుంటాయి. ఫలితంగా, శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లెవల్ కూడా పడిపోతుంది. ఈ కారణంగా శరీరం కాస్త వేడిగా మారే అవకాశం కూడా ఉంది.