అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారా...అయితే ఇది మీకోసం...

అంగస్తంభ లోపానికి గల లక్షణాల్లో లైంగిక కోరిక తగ్గడం, అకాల స్ఖలనం లాంటివి ఉన్నాయి. ఈ లక్షణాలు అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య పరిస్థితులకు సంకేతంగా ఉంటాయి. కాబట్టి ఇబ్బంది పడకుండా ఈడీని అరికట్టడానికి చికిత్స చేస్తే సరిపోతుందని డాక్టర్ బంగా వివరించారు. అంతేకాకుండా సరైన వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.