జోరు వానా కాలంలో శృంగారం చేసేముందు ఇవి పాటిస్తే...ఆ మజాయే వేరు..

వర్షంలో తడిసి బెడ్రూంలో చేరి తడిసిన శరీరాలతో సెగలు రేపే శృంగారం చేస్తే కామోద్రేకాన్ని పెంచే హార్మోన్స్ పూర్తి స్థాయిలో విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు.