Janhvi Kapoor : ఫ్లోరల్ ప్రింట్ శారీలో.. జాన్వీ ఎవర్ గ్రీన్ లుక్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఫ్లోరల్ ప్రింట్ శారీ, మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించింది. దీంతో ఆమె ఈ లుక్ లో ఫ్యాన్స్ ను క్లీన్ బౌల్డ్ చేసేసింది.