Egg health benefits: గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు... రోజూ ఎందుకు తినాలంటే...

Egg health benefits: రోజూ ఓ గుడ్డు తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చాలా మంది గుడ్ల ధర పెరిగిందని వాటిని రోజూ తినట్లేదు. తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.