తాజా కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఫైబర్ శాతం జీర్ణశక్తిని పెంచి బరువుతగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్గా వీటిని తీసుకోవాలి.