Eating Paneer పనీర్ తినేవారు అధికంగానే ఉంటారు. ముఖ్యంగా పాలక్ పనీర్ Palak paneer కు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. వెజిటేరియన్స్ Vegetarians కూడా ఈ ఫుడ్‌ను ఇష్టంగా తింటారు. అయితే, పనీర్‌లో ఉండే సెలీనియం Selenium , పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల మానసిక, శరీరక ఆరోగ్యం మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ముఖ్యగా పనీర్‌లో సెలీనియం, పొటాషియం Potassium పుష్కలంగా ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రయోజనాలు ఏమైనా, తేనె విషపూరితమైంది.. కాబట్టి మీరు పనీర్ ఎక్కువగా తీసుకుంటే మీకు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవచ్చు. మీరు ఎలాంటి దుష్ప్రభావాలు అనుభావిస్తారో చూద్దాం.