హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Skincare Tips: ఈ ఆహారాలు తింటే చలికాలంలో చర్మం పొడిబారడానికి చెక్ పెడతాయట..

Skincare Tips: ఈ ఆహారాలు తింటే చలికాలంలో చర్మం పొడిబారడానికి చెక్ పెడతాయట..

Skincare Tips: చాలా మందికి చలికాలంలో చర్మం చాలా పొడిగా ఉంటుంది. ఇది ఫ్లాకీనెస్‌కు దారితీస్తుంది. నీరు ఎక్కువగా తాగడంతోపాటు, పొడిబారకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. దీనితో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

Top Stories