Home » photogallery » life-style »

EATING RULES AS PER AYURVEDA UMG GH

Eating Rules: ఇలా తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి ఏ ఢోకా లేనట్టే.. ఓసారి ట్రై చేయండీ..!

ఆయుర్వేదం (Ayurveda)లో చెప్పిన ఆరోగ్య సూత్రాలను పాటించడానికి ఇప్పటి ప్రజలు ఎక్కువగా ఆసక్తి (interest) కనబరుస్తున్నారు. అయితే కొన్ని ఆహార నియమాలు (Eating Rules) పాటిస్తే, సంపూర్ణ ఆరోగ్యం (Health) సొంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆ రూల్స్ ఏవో చూద్దాం.