Home » photogallery » life-style »

EATING CURD DAILY IN WINTER HELPS TO AWAY FROM HEART ATTACK PROBLEMS RNK

Curd health benefits: చలికాలంలో ప్రతిరోజూ పెరుగు తింటున్నారా? గుండెపోటు సమస్య ఉన్నవారికి ఏం జరుగుతుందో తెలుసా?

Curd health benefits: కిణ్వ ప్రక్రియ తర్వాత మనకు లభించే పాల ఉత్పత్తులల్లో పెరుగు ఒకటి. ఇది చాలా భారతీయ ఇళ్లలో ప్రధానమైన ఆహారం. దాని రుచి కోసం మాత్రమే కాదు, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల కూడా అనేకం ఉన్నాయి. చాలా మంది ప్రజలు తమ జీర్ణాశయాన్ని మెరుగుపరచుకోవడానికి పెరుగును తింటారు; పెరుగు కొన్ని ఇతర ప్రయోజనాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి