మనకు దొరికే పండ్లలో తక్కువ ధరకు లభ్యమయ్యే పండు అరటి. తక్షణ శక్తినిచ్చే ఈ పండును తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. దానిలోని పోషకాలు కూడా మన ఆరోగ్యానికి మంచివే. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును రాత్రిపూట భోజనం చేసిన తర్వాత తినొద్దని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.(ఫ్రతీకాత్మక చిత్రం)