Home » photogallery » life-style »

EATING A APPLE DAILY IS GOOD FOR HEALTH BUT TIME IS ALSO EQUALLY IMPORTANT ACCORDING TO NUTRITIONISTS AK

Time to Eat Apple: రోజులో యాపిల్ అప్పుడు మాత్రమే తినాలా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

Right Time to Eat Apple: ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.