బ్రోకలీ, బచ్చలికూర, ఎర్ర మిరియాలు, క్యారెట్ వంటి ఎరుపు, పసుపు, నారింజ రంగు కూరగాయల్లో ఉండే లైకోపీన్, లుటీన్, బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పిగ్మెంట్ల ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లోపలి నుంచి మన చర్మాన్ని వృద్ధాప్యం నుంచి రక్షించవచ్చి నిపుణులు చెబుతున్నారు. Image from Pexels
ట్రెస్, యాంగ్జైటీ, బోర్డమ్, లోన్లీనెస్, అన్ హెల్తీ హ్యాబిట్స్ కారణమవుతాయి. అందుకే ముందు వీటిని దగ్గరకు రానివ్వొద్దు. నడి వయసుకు దగ్గరయ్యేకొద్దీ అన్ హెల్తీ హ్యాబిట్స్ కు దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వంటివి ఏ ఏజ్ వాళ్ల హెల్త్ నైనా పాడు చేస్తాయి. అందుకే మిడిల్ ఏజ్ తర్వాత కూడా హెల్దీగా ఉండాలంటే మెంటల్ హెల్త్ ను దెబ్బతీసి, ఫిజికల్ హెల్త్ ను పాడుచేసేవి దగ్గరికి రాకుండా చూసుకోవాలి. Image from Pexels