Home » photogallery » life-style »

EAT DAILY ONE TIME CASHEW FOR HEALTHY SKIN AND HAIR RNK

Cashew benefits: రోజుకు ఒకసారి జీడిపప్పు తినండి.. చర్మం, జుట్టు మీద అద్భుతమైన ప్రభావాన్ని మీరే చూస్తారు..

జీడిపప్పు ఆరోగ్యానికి, అందానికి అవసరమైన డ్రై ఫ్రూట్‌లలో ఒకటి. ఇందులో ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఉంటాయి. అందుకే ఇది చర్మం ,జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.