Apple Side Effects: యాపిల్ మంచిదని ఎక్కువగా తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ప్రమాదం మీ చెంతనే..

Apple Side Effects: సాధారణంగా రోజూ ఒక యాపిల్ తింటే.. డాక్టర్ అవసరం రాదన్న నానుడి ఎప్పటినుంచో ఉంది. అయితే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఎక్కువగా యాపిల్స్ తింటున్నారా..? అయితే బీ కేర్ ఫుల్.. ప్రమాదం మీ చెంతే ఉంది గుర్తించండి..