Health Tips : బ్రేకప్ అయిందని బాధపడుతున్నారా..ఇలా దాన్నుంచి బయటపడండి..

ప్రేమ, పెళ్లి ఏదైనా సరే.. ఓ రిలేషన్ అనేది బ్రేకప్ అవ్వడం ఈమధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. అలాంటి సందర్భాల్లో దాన్నుంచి బయటపడలేక చాలామంది ఎన్నో వ్యసనాలకి అలవాటు పడి కొత్త సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా..దాన్నుంచి బయటపడాలంటే.. కొన్నింటిని పాటించండి..అవి మిమ్మల్ని జీవింతంలో ముందుకు వెళ్లేలా చేస్తాయి.