ప్రతీ రోజు మనం అనేక రకాల జంతువులను చూస్తుంటాం. ఇందులో కొన్ని పెంపుడు జంతువులు కాగా మరికొన్ని క్రూర జంతువులు ఉంటాయి. ఇక కుక్కను ప్రతీ ఒక్కరి ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. ఎందుకంటే కుక్క విశ్వాసానికి ప్రతీక అని నమ్ముతారు. కేవలం కుక్కే కాదు అనేక జంతువులు తమకంటూ ఓ ప్రత్యేకమైన స్పెషాలిటీ కలిగి ఉన్నాయి. మరి ఆ జంతువులు ఏంటి? దానికున్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం..