DRUMSTICK CASHEW NUT CURRY CALLED MULAKKADA JEEDIPAPPU CURRY IS GOOD FOR SEXUAL LIFE GALLERY MK
కొత్త పెళ్లికొడుక్కి మునక్కాయ, జీడిపప్పు కూర తినిపిస్తే...శృంగారంలో జోరు తట్టుకోవడం కష్టమే...
కొత్త పెళ్లికొడుక్కి మునక్కాయ కూర ప్రత్యేకంగా చేసి పెడతారు. ఎందుకంటే దీన్ని నేచురల్ వయాగ్రా అంటారు. మునక్కాయలో ఐరన్, కాల్షియం, విటమిన్లు మునగలో బాగా ఉన్నాయి. దీంతో ఇది లైంగిక శక్తిని సైతం పెంచుతాయి.
మునక్కాయ అంటే చాలామంది ఇష్టపడతారు. అన్ని కాలాల్లో లభించే ములక్కాయను సాంబారు, పులుసు ఇలా రకరకాల కూరల్లో మునక్కాయలను వాడతాం. అంతేనా.. మునక్కాయలతో ఊరగాయ కూడా పెడతారు.
2/ 6
అయితే ములక్కాయతో బోలెడు వంటకాలు కూడా చేస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మునక్కాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
3/ 6
కొత్త పెళ్లికొడుక్కి మునక్కాయ కూర ప్రత్యేకంగా చేసి పెడతారు. ఎందుకంటే దీన్ని నేచురల్ వయాగ్రా అంటారు.
4/ 6
మునక్కాయలో ఐరన్, కాల్షియం, విటమిన్లు మునగలో బాగా ఉన్నాయి. దీంతో ఇది లైంగిక శక్తిని సైతం పెంచుతాయి.
5/ 6
అయితే మునక్కాయతో టమాట కలిపి కూర చేసుకొని తింటే ఆ రుచే వేరని చెప్పవచ్చు. అయితే జీడిపప్పును మునక్కాయ కర్రీలో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనతను హరిస్తుంది.
6/ 6
జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, లైంగిక శక్తిని బలోపేతం చేస్తుంది. నరాల బలహీనతను పోగొట్టడంతో పాటు, తరచూ వాంతులు కావడాన్ని కూడా నివారిస్తుంది. అలాగే గుండెకూ, కిడ్నీలకూ ఇది చక్కని టానిక్. అని చెప్పుకోవచ్చు.