Home » photogallery » life-style »

DOS AND DO NOTS TIPS FOR SKIN DURING SUMMER RNK

Summer skincare tips: ఎండాకాలం చర్మసంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీటికి మాత్రం దూరంగా ..

Summer: సాధారణంగా చర్మం నుండి డెడ్ స్కిన్, మురికిని వదిలించుకోవడానికి బాగా రాసి స్నానం చేస్తాము. ఇలా క్రమం తప్పకుండా ,తీవ్రమైన స్క్రబ్బింగ్ మీ చర్మానికి చాలా హానికరం. ఎందుకంటే ఇది రాపిడి, సోరియాసిస్, చర్మానికి హాని కలిగిస్తుంది.