DONT TAKE STRESS TOO MUCH IT EFFECTS ON YOUR SEXUAL LIFE NS
Sexual Wellness: ఇలా చేస్తే సెక్స్ ను ఏ మాత్రం ఎంజాయ్ చేయలేరు.. క్రమంగా ఆ సామర్థ్యాన్ని కోల్పోతారు జాగ్రత్త..
కొంత మంది వివిధ కారణాలతో సెక్స్ ను ఎంజాయ్ చేయలేరు. దీంతో వారితో పాటు వారి భాగస్వాములు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాలు పాటిస్తే అలాంటి అవస్థలు ఉండవు.
కొంత మంది నిత్యం ఏదో విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలా ఆందోళనకు గురయ్యే వ్యక్తులు లైంగిక సమస్యల బారిన పడుతున్నారని తాజా అధ్యాయనంలో తేలింది.
2/ 13
ముఖ్యంగా ఎప్పుడూ ఆందోళన చెందుతున్న చాలా మంది పురుషులు లైంగిక సమస్యలకు గురవుతున్నారు. ఇది వారికి భాగస్వామితో సంబంధాలను దెబ్బతీస్తుంది.
3/ 13
అనేక మంది ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, బాస్ ఇబ్బంది పడుతున్నాడని, ఇతర చిన్న చిన్న కారణాలతో బాధ పడుతూ ఉంటారు.
4/ 13
వీరి ఆందోళన ఎప్పటికీ పోదు. కొత్త అధ్యయనం ప్రకారం.. ఆందోళన చెందుతున్న వ్యక్తి లైంగిక జీవితంలో సంతోషంగా ఉండడం లేడని స్పష్టమైంది.
5/ 13
ఆందోళనకు, లైంగిక జీవితానికి ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు తేల్చారు.
6/ 13
ఎందుకంటే.. ఎప్పుడూ ఆందోళన చెందే వ్యక్తి సమస్యల గురించే ఆలోచిస్తాడు.. తద్వారా లైంగిక జీవితంపై ఆసక్తిని కోల్పోతాడు.
7/ 13
శృంగారం చేసేటప్పుడు మంచి ఫీల్, ఉద్వేగం చాలా ముఖ్యం. కానీ, ఆందోళన చెందుతున్న వ్యక్తి సెక్స్ చేసే సమయంలోఇలాంటి ఫీల్ అస్సలు పొందలేడు. దీంతో అతను సెక్స్‌ను ఏ మాత్రం ఎంజాయ్ చేయలేడు.
8/ 13
ఆందోళన చెందుతున్న మహిళల్లో యోని కండరాలు బిగుసుకుంటాయి. అలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అది వారితో పాటు భాగస్వామికి కూడా ఇబ్బంది కల్గిస్తుంది.
9/ 13
సెక్స్ చేస్తున్నప్పుడు మనస్సులో ఏదో గుర్తు తెచ్చుకుని ఆందోళన చెందితే మరు ఎక్కువ సేపు శృంగాారంలో పాల్గొనే సామర్థ్యాన్ని కోల్పోతారు. దీంతో భాగస్వామి దగ్గర పరువు పోతుంది.
10/ 13
మీ మనస్సులో ఆందోళనలు ఎప్పుడూ ఇలాగే కొనసాగుతుంటే క్రమంగా మీరు సెక్స్ చేయాలన్న కోరికనే కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
11/ 13
సరిగా సెక్స్ ను ఎంజాయ్ చేయలేని భార్యాభర్తలు వారి వ్యక్తగత సంబంధాలు కూడా దెబ్బతిని విడిపోయే ప్రమాదం ఉంది.
12/ 13
ఎప్పటికీ నిరాశతో బాధపడుతున్న పురుషుల్లో 90% మంది తీవ్రమైన బలహీనతతో ఉంటారు. దీంతో వారు త్వరగా లైంగిక అలసటకు గురవుతారు.
13/ 13
పై కారణాల రిత్యా ఆందోళనలను పడక గది వరకు తీసుకురాకండి. సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.