Health Tips: ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పాలతో కలిపి తీసుకోవద్దు.. చాలా డేంజర్

పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పాలను తప్పకుండా తాగాలని వైద్యులు చెబుతారు. కొందరు మాత్రం పాలలో రకరకాలైన ఎనర్జీ పౌడర్లు కలుపుకొని తాగుతూ ఉంటారు. మీరు కూడా రకరకాల కాంబినేషన్లలో పాలు తాగే వారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి.