DONT DO SUCH THINGS WHILE HAVING SEX WITH PARTNER IN BEDROOM MS
శృంగారం : పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో అలా చేయవద్దు..
పడక గదిలో శృంగారాన్ని కొత్త పుంతలు తొక్కించాలనుకునే భార్యాభర్తలు.. సరదాగా చేసే కొన్ని పనులు జీవితాలను రిస్క్‌లోకి నెట్టివేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివాటికి తావు ఇవ్వవద్దు..
పడక గదిలో భాగస్వామితో గడుపుతున్న సమయంలో.. సరదా కోసం సెల్ఫోన్లో రికార్డు చేస్తుంటారు. కానీ పొరపాటున అవి గనుక బయటకు లీక్ అయ్యాయనుకో... జీవితాలు రిస్క్‌లో పడినట్టే.
2/ 4
ఈరోజుల్లో డేటా చోరీ లాంటి ఘటనల గురించి తరుచూ వింటూనే ఉన్నాం. మనకు తెలియకుండానే మన సెల్‌ఫోన్ నుంచి డేటా మాయం చేసే సైబర్ నేరగాళ్లు చాలామందే ఉన్నారు. కాబట్టి బెడ్రూమ్లో గడుపుతున్నప్పుడు సరదా పేరుతో వీడియో రికార్డ్ చేయడం అంత మంచిది కాదు.
3/ 4
శృంగార జీవితాన్ని ఆస్వాదించాలనుకునే దంపతులు ఒకరికొకరు పూర్తిగా సహకరించుకుంటూ.. అర్థం చేసుకుంటూ వెళ్లాలి.
4/ 4
పడకగదిలో ఏకాంత సమయాలను వీడియో రికార్డింగ్ చేయడం ద్వారా జీవిత భాగస్వామిలోనూ ఒకరకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. కాబట్టి అందుకు తావు ఇవ్వకుండా ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలి.