Home » photogallery » life-style »

DOES GREEN PEPPER ROT QUICKLY DO THIS TO STAY FRESH FOR LONGER RNK

పచ్చిమిర్చి త్వరగా కుళ్లిపోతుందా..? ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఇలా చేయండి...

Chilli storing tips: సాధారణంగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన కూరగాయలు రేపు బ్రిడ్జిపైకి తీసుకెళ్తాం అనుకునేలోపే కుళ్లిపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. ఎండిపోకుండా ,కుళ్ళిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.