ఒకప్పుడు చాక్లెట్లు అంటే పిల్లలు మాత్రమే ఇష్టపడుతూ తినేవాళ్లు. కాని ఇప్పుడు డార్క్ చాక్లెట్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. పిల్లలే కాదు పెద్దలు, అమ్మాయిలు, వృద్దులు కూడా తింటున్నారు. అయితే చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా ? అనే సందేహాలకు నిపుణులు ఏం చెబుతున్నారంటే.(Photo:Face Book)
రెగ్యులర్ హెల్త్ కండీషన్ కంట్రోల్లో ఉంచేందుకు డార్క్ చాక్లెట్లు బాగా పని చేస్తుండటం వల్లే వాటి వినియోగం బాగా పెరిగాయి. యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మంచివని, వాటిల్లో చక్కెరలు తక్కువని, క్యాండీలతో పోలిస్తే డార్క్ చాక్లెట్లు ఆరోగ్యకరమైనవి, సురక్షితమైనవని 50 శాతానికి పైగా ప్రజలు భావిస్తున్నారు.(Photo:Face Book)
ఆరోగ్యకరమని భావించే డార్క్ చాక్లెట్ల వెనుక తెలియని మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. కొన్ని డార్క్ చాక్లెట్లలో కాడ్మియం, లెడ్ ఉంటున్నట్టు పరిశోధనల రీసెర్చ్‌లో తేల్చారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ రెండు భార లోహాలు కారణమవుతాయని కొన్ని డార్క్ చాక్లెట్ల శాంపిల్స్ చెక్ చేసి గుర్తించారు.(Photo:Face Book)