బరువు తగ్గే సమయంలో మీరు రోటీ (Roti)ని కూడా తినవచ్చు. దీని కోసం మీరు సరైన పిండిని ఎంచుకోవాలి. కానీ, చాలా మంది బరువు తగ్గడానికి, గోధుమ రోటీ, మల్టీగ్రెయిన్ రోటీ (Roti) మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఇటువంటి పరిస్థితిలో మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏ పిండి రొట్టె తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం )