సగటు జీవిలో జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు.
అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. కొందరు మంచి జుట్టు (Hair) ఉన్నవారిని చూసిన ప్రతిసారి బాధపడుతుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలు పాటిస్తూ.. రకరకాల ఉత్పత్తులు వాడేస్తుంటారు. అందుకే జుట్టు పొడువుగా ఒత్తుగాపెరగాలంటే ఈ సింఫుల్ చిట్కాలు (hair problem tips) పాటించాలి. అవేంటో ఒకసారి చూద్దాం..