వేడి చేసే ఆహారం, స్పైసీ ఫుడ్ తగ్గించెయ్యాలి. ఇవన్నీ చేస్తూనే చాలా మంది టాబ్లెట్లు వేసేసుకుంటారు. అది ప్రమాదకరం. ఎందుకంటే, ప్రతీ చిన్న అనారోగ్యానికీ టాబ్లెట్లు వేసేసుకుంటే... మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏదైనా జబ్బు రాగానే మంచి బ్యాక్టీరియా... ఆ జబ్బుకి కారణమయ్యే సూక్ష్మక్రిములను తరిమెయ్యడం మానేస్తాయి.