అలానే మీ సమయంలో కాస్త సమయాన్ని యోగా (Yoga), స్పోర్ట్స్ లేదా డాన్స్ వంటి వాటికి కేటాయించండి. దీనివల్ల మజిల్స్ మరియు ఎముకలు దృఢంగా ఉంటాయి. అదే విధంగా ఎక్కువ సేపు ఒకే దగ్గర కోర్చోవద్దు. మీరు కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు మంచి పోస్టర్ ని మెయింటెయిన్ చేయండి.