Home » photogallery » life-style »

DO YOU KNOW WHO MUST NOT EAT JAMUN AND WHY RNK

Jamun side effects: నవనవలాడే నేరేడు పండును ...ఎవరు తినకూడదంటే..?

Jamun side effects: కొంచం తీపి, పులుపు రుచిగా ఉండే నేరేడు పండు. సాధారణంగా మే ,జూన్‌లలో లభిస్తుంది.దీంట్లో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. కాన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు.