శృంగారంలో మహిళల కోరికలెంటో తెలుసా..? ఇలా చేస్తే మీరే మగ మహారాజు..

శృంగారంలో పురుషులకే కాదు.. స్త్రీలకూ తమకంటూ ఓ అభిరుచి ఉంటుంది. అలా చేస్తేనే వారు ఇష్టపడతారు. నేరుగా మ్యాటర్ లోకి వెళ్లకుండా శరీరాన్ని మెల్ల మెల్లగా వీణలా మీటి.. నరాల్లో కరెంట్ ప్రవహించేలా చేసి.. చివరికి శిఖరాగ్రాన్ని చేరడాన్ని బాగా ఇష్టపడతారు.