World's most expensive cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఏవో తెలుసా?

World’s Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు ఉన్నాయి. దీంట్లో ప్యారిస్, సింగపూర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. అయితే, డమాస్కస్ నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా ప్రకటించారు.