మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేస్తారు. అలా ఇంట్లో ఒక్కరమే ఉండే అవకాశం వచ్చిందంటే.. ఎగిరి గంతేస్తుంటాం. ఎందుకంటే.. మనకు నచ్చినట్టుగా మనం ఉండేందుకు దొరికే అరుదైన అవకాశమది. ఇక, ఇంట్లో ఒంటరిగా(alone) ఉండే అవకాశం అమ్మాయిలకు ఎప్పుడో గానీ రాదు. అసలు ఆ సమయంలో అమ్మాయిలు ఏం చేస్తారు? ఎలా ఉంటారు? ఓ లుక్కేయండి.