తీరైన కనుబొమ్మలకు ఈ ఆయిల్ బెస్ట్ ఆప్షన్..

Uses of vitamin E oil: కాఫీపౌడర్, విటమిన్‌ ఇ ఆయిల్  (vitamin E oil)  , చక్కెరను మిక్స్‌ చేసి ముఖంపై సర్క్యూలర్‌ మోషన్‌లో రుద్దాలి. దీంతో చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోయి, మీ ముఖం కాంతివంతంగా మెరుపు సంతరించుకుంటుంది.