Paneer health problems: పనీర్‌ ఎక్కువగా తింటున్నారా? అయితే, జాగ్రత్త!

Paneer: పనీర్‌లో సెలీనియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది