Viral News : చరిత్రలో గొప్ప అందగత్తె క్లియోపాత్రా సౌందర్య రహస్యం ఏంటో తెలుసా..?

Viral News : క్లియోపాత్రా ఆమె వాడే సాందర్య ఉత్పత్తులు, వస్త్రధారణ గురించి ఇప్పటికీ చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయ్. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఆమె ఓ గొప్ప అందగత్తె. వయస్సు పెరిగే కొద్ది ఆమె అందం పెరుగుతూనే ఉండేదట.