Home » photogallery » life-style »

DO YOU KNOW THE LIFESTYLE OF RAKESH JHUNJHUNWA WHO LOVES INNOVATIVE CUISINE RNK

Life style: వినూత్న వంటకాలు ఇష్టపడే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లైఫ్‌స్టైల్ ఎలా ఉండేదో తెలుసా?

Life style: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 62 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ముంబైలోని బ్రించ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఫోర్బ్స్ ప్రకారం రాకేష్ ఝున్‌ఝున్‌వా నికర ఆదాయ విలువ ఇప్పుడు 4.5 బిలియన్ డాలర్లు అంటే 34,387 కోట్లు.