Home » photogallery » life-style »

DO YOU KNOW THE HEALTH BENEFITS WITH PUMPKIN SEEDS RNK

Pumpkin: గుమ్మడి గింజల్లో ఇన్ని పోషకాలు ఉన్నాయా? కేన్సర్ రాకుండా కాపాడుతుందా?

Pumpkin seeds benefits: కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది గుమ్మడి గింజలు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కాలేయం సజావుగా పని చేస్తుంది.