Health tips: వర్షాకాలంలో ఈ ఒక్క కూరగాయ మీ ఆహారంలో తీసుకుంటే ఎంత ప్రయోజనమూ తెలుసా?

కాకరకాయ (bitter gourd) ను తినడానికి (eat) చాలా మంది ఆసక్తి చూపించరు. ఎందుకంటే అది చేదుగా ఉంటుందని అయితే కాకరకాయ తింటే ఆరోగ్యానికి మంచిదట. ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయ వారానికి మూడు రోజులైనా తింటే అనారోగ్యం (unhealthy) బారిన పడకుండా ఉంటారనట. రోగాల నుంచి కాపాడుతూ సంజీవినిలా పనిచేస్తుందట.