Home » photogallery » life-style »

DO YOU KNOW THE BENEFITS OF BETEL LEAVES FOR WOMEN RNK

Betel: తమలపాకును ఇలా వాడితే మీ ముఖ తేజస్సు డబుల్ అవుతుంది.. ఎలాగో తెలుసా?

Beauty Tips: తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. కాబట్టి ఇది చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా, దీన్ని తీసుకోవడం ద్వారా ముఖ చర్మం, కాంతిని పొందవచ్చు.