ప్రస్తుత సమయంలో అందరూ రోగనిరోధక శక్తిని (immunity power) పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దీనికి అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో దాని పై దృష్టి సారిస్తున్నారు. వంటకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. (Health benefits of mustard oil)