Home » photogallery » life-style »

DO YOU KNOW THAT THIS FOOD ITEMS WILL HELP TO RECOVERS FROM DIABETES AND GIVE HEALTHY LIFE TO EVERYONE PRV

Diabetic diet: డయాబెటిక్​ నుంచి రక్షణ కలగాలంటే ఎలాంటి ఆహారం బెటర్​.. ఎలాంటి ఫుడ్​ మనకు మంచిది?

మధుమేహ వ్యాధిని, అది ముదరక మునుపే, ముందుగానే గుర్తించి ఆహారం, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అరికట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఆహారంలో కొన్ని పండ్లు తీసుకోవడంతో మధుమేహాన్ని కొద్దిగా అదుపులో పెట్టొచ్చు