కరోనా కాలంలో అల్లం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోగ నిరోధక పెరుగుతుందన్న డాక్టర్ల సలహాతో అల్లం ఎక్కువగా తింటున్నారు. టీలు, కషాయాలతో పాటు కూరల్లోనూ వినియోగిస్తున్నారు. ఐతే అల్లం వల్ల లాభాలున్న మాట వాస్తవమే. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అవేంటో చూడండి.