Home » photogallery » life-style »

DO YOU KNOW HOW TO SAVE LEFTOVER BIRYANI BY REHEATING RNK

Biryani: బిర్యానీ ఎక్కువగా వండుకుంటే.. మిగిలింది ఇలా చేయండి!

బిర్యానీని వేడి చేస్తే.. దాని రుచి మరింత పెరుగుతుంది. మీరు ఎన్ని రకాల ఆహారం తిన్నా.. బిర్యానీని మించి ఉండవు. బిర్యానీ తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకుండా.. తింటాం.