Vitamin D deficiency: ఫిష్ ఆయిల్.. విటమిన్ D లోపాన్ని సరిచేస్తుందా? లాభాలేంటో తెలుసుకోండి..!
Vitamin D deficiency: ఫిష్ ఆయిల్.. విటమిన్ D లోపాన్ని సరిచేస్తుందా? లాభాలేంటో తెలుసుకోండి..!
Fish oil benefits: కాల్షియం పోషకాలు, రోగనిరోధక శక్తి, కణాల పెరుగుదలను అందిస్తుంది. అందుకే విటమిన్ డి పుష్కలంగా ఉండే ఫిష్ ఆయిల్ టాబ్లెట్లను ఎక్కువగా సిఫార్సు చేస్తారు.
Vitamin D deficiency: అనేక సమస్యలకు వైద్యులు చేప మాత్రలు సూచిస్తారు. అయితే అది దేనికి, ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి సమాధానమే ఈ కథనం. (Fish oil health benefits)
2/ 8
Vitamin D deficiency: ఫిష్ టాబ్లెట్ కాడ్ ఫిష్ అని పిలిచే ఒక రకమైన చేపల కాలేయం నుండి తయారు చేస్తారు. అందుకే దీనిని కాడ్ లివర్ ఆయిల్ అని కూడా అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. (Fish oil health benefits)
3/ 8
Vitamin D deficiency: విటమిన్ డి లోపం ఉన్నవారికి వైద్యులు ఈ మాత్ర సిఫార్సు చేస్తారు. ఈ విటమిన్ డి ఆహారంలోని ఇతర పోషకాలను గ్రహించి అవయవాలకు పంపడంలో సహాయపడుతుంది. (Fish oil health benefits)
4/ 8
Vitamin D deficiency: ముఖ్యంగా, ఇది కాల్షియం, రోగనిరోధక శక్తి ,కణాల పెరుగుదలను అందిస్తుంది. అందుకే విటమిన్ డి పుష్కలంగా ఉండే ఫిష్ ఆయిల్ టాబ్లెట్లను ఎక్కువగా సిఫార్సు చేస్తారు. (Fish oil health benefits)
5/ 8
Vitamin D deficiency: విటమిన్ ఎ కళ్లకు మేలు చేస్తుంది. కంటి చూపును పదును పెట్టడానికి సహాయపడుతుంది. (Fish oil health benefits)
6/ 8
Vitamin D deficiency: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. (Fish oil health benefits)
7/ 8
Vitamin D deficiency: ఇవి కాకుండా, ఇది వైరస్‌తో పోరాడడంలో కూడా సహాయపడుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను ఆపడానికి, వాటిని నాశనం చేయడానికి సహాయపడుతుంది. (Fish oil health benefits)
8/ 8
Vitamin D deficiency: అందుకే ఫిష్ పిల్‌ను వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు. అయితే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్వయంగా కొని తినడం ప్రమాదకరం.(Fish oil health benefits)